సూర్యాపేట, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్ఐ చిలకరాజు నర్సయ్య ‘నాకు లంచం వద్దు’ అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్ విసురుతున్నారు.
ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాగా ఎంత మంది అధికారులు నిజాయితీగా చెబుతున్నారు.