Daily Archives: September 17, 2022

రక్తదాన శిబిరానికి సహకరించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీ మంగళవారం రోజున ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, కామారెడ్డి రక్తదాతల సమూహం, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం నిర్వహించనున్న మెగారక్తదాన శిబిరంలో జిల్లా పోలీసు సిబ్బంది కూడా పాల్గొని రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

బీబీపేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతువేదిక వద్ద మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో 1948 వ సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందిని 74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా …

Read More »

అభివృద్ధికి పోటీపడి ప్రజాసేవ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 8 ఏళ్ల తెరాస పాలనలోని తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా శనివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. 1948 సెప్టెంబర్‌ 17న రాజరిక పాలన వద్దని …

Read More »

కామారెడ్డిలో విశ్మకర్మ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పూలమాలలు వేసి వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్‌ శోభ, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేందర్‌, హనుమంత్‌ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »

విశ్వబ్రాహ్మణ కులస్థుల అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వబ్రాహ్మణ కులస్థుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతూ, వారి అభ్యున్నతికై జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్‌ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య …

Read More »

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ సూచికగా జరుపుకుంటున్న వేడుకలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి …

Read More »

కామారెడ్డిలో హైకోర్టు జడ్జి పర్యటన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారిక పర్యటనలో భాగంగా హైకోర్టు జడ్జి ఎం.జె. ప్రియదర్శని కామారెడ్డి కోర్టు సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆమెకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద హైకోర్టు జడ్జి …

Read More »

నేడు కామారెడ్డిలో సాంస్క్రతిక ప్రదర్శనలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా మూడవ రోజైన ఆదివారం 18వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కళాభారతిలో సాంస్క్రతిక ప్రదర్శనలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జిల్లాలోని జానపద కళాకారులు, కవులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాంస్కృతిక ప్రదర్శనలు విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »