కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం,రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి మాట్లాడారు. కామారెడ్డి జిల్లా చరిత్రలో …
Read More »Daily Archives: September 20, 2022
ప్రసవాలకు ప్రైవేటుకు వెళ్తే విచారణ జరపాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఉదంతాలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్.ఎం లు మాట్లాడుతూ, …
Read More »వ్యవసాయాధికారులకు శిక్షణ
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేసి, వచ్చిన దిగుబడి కచ్చితంగా తూకం చేసి డాటా ఎంట్రీలో ఎలాంటి పొరబాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ రేట్‌లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగం పద్ధతి గురించి మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు …
Read More »మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి …
Read More »ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుభ్రపరిచిన దాన్యంను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్స ఉపయోగించాలని …
Read More »