Daily Archives: September 22, 2022

స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక అవార్డులను 2021 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్‌ జిల్లా కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కీలకమైన విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న జిల్లాగా నిజామాబాద్‌ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమం …

Read More »

కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏఐటిసి ప్రారంభం నుండి దేశంలో కార్మిక ఉద్యమాలు చేపడుతూనే ఉందని, అదే స్ఫూర్తి, అనుభవంతో కార్మికుల ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలు గడ్డం వెంకట్‌ రెడ్డి నగర్‌ (మేరూభవన్‌) నిజామాబాద్‌ లో పి. …

Read More »

గొల్లపల్లి గ్రామ సభ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రామరెడ్డి మండల పరిధిలోని గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్‌ లావణ్య మల్లేష్‌ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయితీకి సంబంధించిన ఆదాయ ఖర్చులు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించగా గ్రామ సర్పంచ్‌ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామములో ప్రతి ఇంటి వద్ద …

Read More »

జిల్లాకు రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ (ఉమెన్‌) మరియు బిసి రెసిడెన్షియల్‌ స్కూల్‌ (బాయ్స్‌), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ మరియు బాయ్స్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిజామాబాద్‌ అర్బన్‌ …

Read More »

26 నుంచి బతుకమ్మ వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాస్థాయి, మునిసిపల్‌, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద …

Read More »

పిజి పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …

Read More »

24 న ఖమ్మంలో న్యాయవాది పరిషత్‌ మహాసభ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్‌ రెండవ రాష్ట్ర మహాసభ ఈనెల 24 వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణనంద్‌, ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌ తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ సమావేశపు హాల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌ పాల్గొని సత్వర …

Read More »

హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా మీ సేవా కేంద్రాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా సేవలందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ధరణి కార్యక్రమం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించాల్సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »