కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశినగర్ మండలం భూంపల్లి గ్రామంలో చాలా కాలం కిత్రం నిర్మించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్ పసుల సాయిలు, వార్డ్ మెంబర్ రమేష్, యాదవ సంఘం పెద్దలు మైపాల్, రమేష్, తిపిరిశెట్టి రమేష్, మరికొంతమంది ప్రజలు వాటర్ ట్యాంక్ శిథిలావస్థ గురించి మాజీ జెడ్పిటిసికి సూచించారు. ఆదివారం ట్యాంకు పరిశీలించిన …
Read More »Daily Archives: September 25, 2022
హై కోర్టు చీఫ్ జస్టిస్‌కు స్వాగతం
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్, హైకోర్టు జడ్జి పి. నవీన్ రావ్ కు ఆదివారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ నుంచి నిజాంబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఆర్‌అండ్‌బి …
Read More »క్లినిక్‌ను వినియోగించుకోవాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలో ప్రారంభించిన మల్లు స్వరాజ్యం క్లినిక్ కరపత్రాలను ఆదివారం జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ రామ్ మోహన్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో శాస్త్రీయ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ఆధ్వర్యంలో …
Read More »ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన రుషితుల్యులు దీన్ దయాళ్‌జీ
ఆర్మూర్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ, మండల అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపుర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా …
Read More »కామారెడ్డిలో శరన్నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత శ్రీ అభయాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 26 నుండి వచ్చే నెల అక్టోబర్ 5 తేదీ …
Read More »