Daily Archives: September 26, 2022

అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్‌ భవనమును ప్రారంభించిన 1 వార్డ్‌ కౌన్సిలర్‌ గడ్డమీద రాణి మహేష్‌. ఈ సందర్భంగా 1 వార్డ్‌ కౌన్సిలర్‌ గడ్డమీది రాని మహేష్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్‌ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి …

Read More »

జిఓ 59 క్రమబద్దీకరణకు స్థలాలు పరిశీలించిన ఆర్‌డిఓ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్‌ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్‌ ఆర్‌డిఓ శ్రీనివాస్‌ …

Read More »

హిందీ భారతీయులందరిని ఒకటిగా ఉంచే మూల మంత్రం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హిందీ భాష భారతీయలందరిని ఏక సూత్రం మీద కలిపి ఉంచే మూల మంత్రమని ఎస్‌బిఐ సీనియర్‌ మేనేజర్‌ సురేష్‌ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందీని మనం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి …

Read More »

28 నుండి జిల్లా పరిషత్‌ స్టాండిరగ్‌ కమిటీ సమావేశాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 28 వ తేదీ నుండి జిల్లా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని జెడ్పి సీఈఓ గోవింద్‌ తెలిపారు. 28 వ తేదీన వ్యవసాయంపై సమావేశం ఉంటుందని, 29 న ఉదయం విద్యా,వైద్యంపై, మధ్యాన్నం మహిళా శిశు సంక్షేమంపై, 30 న ఉదయం సాంఘిక సంక్షేమం, మధ్యాన్నం సమయంలో వర్క్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ సమావేశం …

Read More »

నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న …

Read More »

ప్రజావాణికి 39 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ …

Read More »

వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వినాయక్‌ నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్‌, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »