కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత చేతుల మీదుగా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్ ఐటీ లో సీట్లు సాధించిన 22 మంది విద్యార్థులకు, …
Read More »Monthly Archives: September 2022
పండుగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు చేపట్టనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అట్టహాసపు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సౌత్ విద్యుత్ శాఖ కార్యాలయానికి సబ్ ఇంజనీర్‌గా నూతనంగా బదిలీపై వచ్చి ఇన్చార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌కి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం …
Read More »నందిపేట ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్
నందిపేట్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్‌ఐగా కొనసాగిన మురళిని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు. అప్పటి నుండి రెండవ ఎస్‌ఐగా ఉన్న అరిఫుద్దీన్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్‌లో రెండవ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ బదిలీపై …
Read More »బిజెపి నేతలు లాజిక్ మరిచిపోయారు…
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్ నిజామాబాద్ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల …
Read More »రూర్బన్ పనులపై సమీక్ష
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదితకు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ స్వాగతం పలికారు. కేంద్ర బృందం ప్రతినిధులు జనహిత గణేష్ మండలి …
Read More »ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులందరికీ చేతినిండా పని లేదని, నెలలో 10 లేక 12 రోజులు పని మాత్రమే లభిస్తుందని, ఈ పరిస్థితులలో 2014 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల్లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని హామీ …
Read More »కామారెడ్డిలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బృందం పర్యటన
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మండలం మమ్మద్ బాద్లో రూర్బన్ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెయింట్ సెక్రెటరీ శృతి శరన్, డిప్యూటీ సెక్రటరీ నివేదిత పరిశీలించారు. 400 మెట్రిక్ టన్నుల గిడ్డంగిని, గోపాలమిత్ర కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. గోదాం నిర్మించడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులను …
Read More »అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన మంజీర విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాలకు చెందిన ఎమ్.డి ఈష్యక్ బిఎస్సి న్యూట్రీషియన్ అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్ క్రికెట్ టీమ్‌కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంజీర కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని తెలిపారు. పోటీలు నేపాల్‌లో 28 …
Read More »మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ శృతి శరన్ అన్నారు. జుక్కల్ ఆడిటోరియంలో బుధవారం మహిళా సంఘాల ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూర్బన్ పథకం ద్వారా కుట్టు శిక్షణ నేర్చుకున్నామని మహిళలు తెలిపారు. బ్యూటిషన్, మగ్గం వర్క్ నేర్పించాలని కోరారు. …
Read More »