Monthly Archives: September 2022

సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 7979 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా (బాలురు : 2959 బాలికలు : 5020) మొత్తం 3348 మంది ఉత్తీర్ణత సాధించినట్లు (బాలురు …

Read More »

టీయూలో 6 వ తేదీన వార్షికోత్సవం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు అనగా మంగళవారం 6 వ తేదీన సాయంత్రం 5 గంటలను క్రీడా మైదాన ప్రదేశంలో వార్షికోత్సవం – 2022 నిర్వహింపబడుతుందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌ సి. పార్థసారథి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, …

Read More »

గురువులు సమాజ దిశా నిర్దేశకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్‌ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా …

Read More »

జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్‌ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంఘం గ్రామానికి చెందిన రాజమణి (35) మహిళలకు ఆపరేషన్‌ నిమిత్తమై గాంధారిలోని వెంకటేశ్వర వైద్యశాలలో బీ పాజిటివ్‌ రక్తము అత్యవసరంగా కావలసి ఉండడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కు …

Read More »

డబ్బు లేకుండా చేయగలిగే సహాయం రక్తదానం మాత్రమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్‌ కుమార్‌ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రాండమ్‌ డోనర్‌ ప్లేట్లెట్స్‌ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్‌ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్‌ గ్రామానికి చెందిన హుస్సేన్‌ సహకారంతో 2 యూనిట్ల …

Read More »

5న సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Read More »

అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి …

Read More »

రైతులను ఆదుకోవడంలో రాజకీయానికి చోటు లేదు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ గాంధారి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు చోటు ఉండకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ ప్రవాస యోజన రైతు సమ్మేళనంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పతకాలను …

Read More »

కామారెడ్డికి శిక్షణ కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌కు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మొక్కను అందించారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్లులో శనివారం శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »