నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్‌ఆర్ సత్యపాల్ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది. రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు …
Read More »Monthly Archives: September 2022
అసలు కారకుడు రాజు…
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ కూలి కార్మికుడు దామోదర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కూలి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కామారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ మల్లేశం రాకపోవడంతో మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం …
Read More »పాల దిగుబడి పెంచేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు ఇప్పించి మేలు జాతి గేదెలను కొనుగోలు చేసే విధంగా అధికారులు …
Read More »రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి రెండో స్థానం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో కామారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ఐకెపి అధికారులతో రుణాల లక్ష్యాలు, బకాయిల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి రుణాలు అర్హత గల …
Read More »గొల్లపల్లిలో ఆసరా పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం రామరెడ్డి మండల పరిధిలో గల గొల్లపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సురేందర్ అందజేసిన నూతన ఆసరా ఫించన్ కార్డ్స్‌తో పాటు ఇంతకు ముందున్న ఆసరా ఫించన్ లబ్ధిదారులకు కూడా నూతన ఆసరా ఫింఛన్ కార్డులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామరెడ్డి మండల వైస్ ఎంపీపీ రవిందర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ ఆసరా …
Read More »అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన జాదవ్ కృష్ణ
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ధర్మారంకు చెందిన సురేఖ (32) వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌లో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటవ్ రక్తం అవసరం కావడంతో గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన డిగ్రీ మిత్రుడు జాదవ్ కృష్ణ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి రాత్రివేళ అయినా సరే ముందుకు వచ్చి వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేసి …
Read More »స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక అవార్డులను 2021 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కీలకమైన విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న జిల్లాగా నిజామాబాద్ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమం …
Read More »కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏఐటిసి ప్రారంభం నుండి దేశంలో కార్మిక ఉద్యమాలు చేపడుతూనే ఉందని, అదే స్ఫూర్తి, అనుభవంతో కార్మికుల ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలు గడ్డం వెంకట్ రెడ్డి నగర్ (మేరూభవన్) నిజామాబాద్ లో పి. …
Read More »గొల్లపల్లి గ్రామ సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రామరెడ్డి మండల పరిధిలోని గొల్లపల్లిలో గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేష్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయితీకి సంబంధించిన ఆదాయ ఖర్చులు గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ ప్రజలు పలు సమస్యలు విన్నవించగా గ్రామ సర్పంచ్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామములో ప్రతి ఇంటి వద్ద …
Read More »జిల్లాకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) మరియు బిసి రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ …
Read More »