కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయి, మునిసిపల్, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద …
Read More »Monthly Archives: September 2022
పిజి పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2462 నమోదు చేసుకోగా 2240 మంది హాజరు, 222 విద్యార్థులు గైర్హాజరు …
Read More »24 న ఖమ్మంలో న్యాయవాది పరిషత్ మహాసభ
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ రెండవ రాష్ట్ర మహాసభ ఈనెల 24 వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణనంద్, ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. బార్ అసోసియేషన్ సమావేశపు హాల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పాల్గొని సత్వర …
Read More »హెల్ప్‌లైన్ సెంటర్‌లుగా మీ సేవా కేంద్రాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్‌లైన్ సెంటర్‌లుగా సేవలందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ధరణి కార్యక్రమం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించాల్సి …
Read More »పేకాటరాయుళ్ల అరెస్టు
బోధన్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నలుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసినట్టు బోధన్ రూరల్ పిఎస్ ఎస్‌హెచ్‌వో సందీప్ పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 7 వేల 200 రూపాయల నగదు సీజ్ చేసినట్టు తెలిపారు. పోలీసు సిబ్బంది ఉన్నారు.
Read More »పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పోరాట యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీ నర్సింలు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేని నరసయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, జిల్లా సంఘం …
Read More »41వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం 41వ వార్డ్‌లో అభివృద్ది పనులలో భాగంగా రోడ్ పనులను 41వ వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమనీ గణేష్ అధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో, మున్సిపల్ చైర్మన్ చోరవతో ఎస్‌డిఎఫ్ నిధులతో 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా పంచముఖి హనుమాన్ కాలనీ 2వ గల్లీలో 5,00,000 రూపాయలతో …
Read More »కార్యదీక్షా పరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, కార్య దీక్షా పరుడు, గొప్ప ఉద్యమ నేత, బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్థంతి సందర్బంగా బాపూజీ చిత్రపటానికి బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, …
Read More »ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తెరాస నియోకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి విచ్చేసి కార్యవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా …
Read More »డేగ కన్నులతో అడవిని పర్యవేక్షించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరు భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు. పోడు భూముల సమస్యలపై మంత్రి …
Read More »