కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »Monthly Archives: September 2022
అన్ని కేటగిరీల వారికి జీవన భృతిని ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం జీవన భృతిని ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »ప్రజావాణికి 55 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ …
Read More »ఇన్సురెన్సు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గ తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్‌రెన్స్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. మందాపూర్ గ్రామానికి చెందిన చెన్నం రాజా సింహ రెడ్డి మృతి చెందగా నామిని సుజాతకు 2 లక్షల రూపాయలు, టేక్రీయాల్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త రాజు మృతి చెందగా నామిని ఒడ్డెం లక్ష్మీకి, ఉప్పర్ పల్లికి …
Read More »తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులే
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి విద్యార్థులేనని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా సాంస్కృతిక కళా ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలనే …
Read More »నేర్చుకుంటూనే ఉపాధి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి: టెక్ బీ – హెచ్ సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, నేర్చుకుంటూనే ఉపాధి అవకాశం పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది సువర్ణ అవకాశం అని తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, లిమేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021, …
Read More »అందరికీ ఉచిత వైద్యం.. నరేంద్ర మోడీ లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర, కేంద్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా నేడు 32 వ వార్డు పరిధిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు డా.వీరేశం, డా.మల్లికార్జున్, డా. శ్రీధర్ ఉచిత పరీక్షలు నిర్వహించి, అవసరమగు వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన …
Read More »ధూం..దాంగా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధూం.. దాంగా సాగాయి. కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన ముఖ్య అతిథులు, ఆహుతులు కరతాళధ్వనులతో అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »కవులు, కళాకారులకు సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథ, యోగ, యక్షగానం, గిరిజన వేషధారణలో విద్యార్థులు నృత్యాలు వంటి కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కళాకారులను, విద్యార్థులను, కవులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ …
Read More »