Daily Archives: October 7, 2022

వృద్ధాశ్రమంలో అన్నదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులోని శ్రీ సాయిచరణ్‌ వృద్ధాశ్రమంలో ఎస్‌అండ్‌ఎస్‌ పబ్లికేషన్స్‌ అధినేత శేషుబాబు శారద దంపతుల కుమారుడు తారక్‌ నందన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు, రచయిత డాక్టర్‌ వేద ప్రకాష్‌ అన్నదానం చేశారు. ఇందుకోసం 5 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …

Read More »

టైం స్కేల్‌ వర్తింపచేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేఏసీ ఆధ్వర్యంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం (గ్రామీణ అభివృద్ధి శాఖ) లోని విభాగాలైన సెర్ప్‌, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో సెర్ప్‌ ఉద్యోగులకు టైం స్కేల్‌ వర్తింపచేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్‌ షెడ్స్‌, ఇందిరా …

Read More »

దుర్వాసన వస్తోంది… ఎవరూ పట్టించుకోరా….

భిక్కనూరు, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక గాజులపేట్‌ కాలనీలో మురికి కాలువలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. అది భరించలేక కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా శుక్రవారం మురికి కాలువను శుభ్రం చేసింది. అనంతరం గ్రామపంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వృద్ధురాలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని మండిపడిరది. పంచాయతీ అధికారులు …

Read More »

పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక్కరోజు మాత్రమే

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి నవచేతన సంచార పుస్తకాలయం విచ్చేసింది. గత మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ చౌరస్తాలో పుస్తక విక్రయాలు చేస్తూ అందుబాటులో ఉంది. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేవారు, సాహితీ ప్రియులు, విజ్ఞానవేత్తలు తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, గృహిణిలు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు, ఇలా అన్ని వర్గాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »