వికలాంగుడిని కాలితో తన్నడం విచారకరం

బీర్కూర్‌, అక్టోబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహబూబ్‌ నగర్‌ లోని హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వికలాంగుడిని కాలితో తన్నిన సర్పంచ్‌ ఘటనపై కామారెడ్డి జిల్లా అంధ ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గైని సంతోష్‌ విచారం వ్యక్తం చేశారు.

ఆ గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేసిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట రావు నిర్ణయాన్ని స్వాగతించారు. సమాజంలో వికలాంగులపైన జరుగుతున్న అన్యాయలకు సరైన సమయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »