Daily Archives: October 13, 2022

వివిధ పంటలకు మద్దతు ధరలు ఇలా…

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్‌ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జిన్నింగ్‌ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్‌ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల …

Read More »

విధుల్లో చేరిన వీఆర్‌ఏలు

ఎడపల్లి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్‌ …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల …

Read More »

నీటి ఎద్దడి లేకుండా చూడాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్‌ భగీరథ, మున్సిపల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం మున్సిపల్‌, మిషన్‌ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ కు …

Read More »

సిజీరియన్‌ కాన్పుల నియంత్రణకు అవగాహన పెంపొందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిజీరియన్‌ ఆపరేషన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్‌ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

నవంబర్‌ 14 న ప్లాట్ల వేలంపాట

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్‌లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్‌ 14 వ తేదీన వేలంపాట నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రారంభ ధర ఒక్కో చదరపు అడుగుకు ఎనిమిది వేల రూపాయల ధర నిర్ణయించడం జరిగిందని, ఆసక్తి గల వారు బిడ్డింగ్‌లో పాల్గొని అధిక ధర పాడి …

Read More »

టిఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి పరామర్శ

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త సిరిగంధం ఏల్లబోయి ప్రమాదశాతు ఇంటివద్దనే మరణించాడు. వారి కుటుంబాన్ని బాన్సువాడ టిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్‌ పోచారం సురేందర్‌ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి టిఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ వర్ని శంకర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ ఏజాజ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »