ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు …
Read More »Daily Archives: October 15, 2022
కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…
రెంజల్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …
Read More »సైన్స్ అండ్ టెక్నాలజీ పై అవగాహన
ఎడపల్లి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశ నుండి విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల అవగాహన పెంపొందించాలని ఇస్రో శాస్త్రవేత్త శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఇస్రో ఫేస్ వీక్‌లో భాగంగా ఎడపల్లి గురుకుల పాఠశాలలో పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు ఇస్రో ప్రయోగాల గురించి వివరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉద్యోగాలపైన ఆధారపడకుండా సైన్స్ అండ్ …
Read More »పంటల మార్పిడి వల్ల ఏమవుతుందో తెలుసా?
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఏటా ఒకే రకం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాల స్థాయి తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో(ఆత్మ) మహిళా కిసాన్ దివస్ పురస్కరించుకొని శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులకు చిరుధాన్యాల సాగు, పోషణ విలువల ఆవశ్యకతపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. …
Read More »విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా గల అన్ని గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయాలు ఉత్తర తెలంగాణ …
Read More »