కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ …
Read More »Daily Archives: October 25, 2022
18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ మేరకు పేకాట …
Read More »ఘనంగా దీపావళి పండుగ
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం …
Read More »గ్రహణం సందర్బంగా ఆలయాల మూసివేత
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూర్య గ్రహనం సందర్బంగా మంగళవారం బోధన్ నియోజక వర్గంలోని పలు ఆలయాలకు తాళాలు పడ్డాయి. ఆలయాల ద్వారాలు మూసి వేయడంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పూజలన్నీ బంద్ అయ్యాయి.. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలన్ని బంధనం చేసారు. ఆలయాల్లోని అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఈ …
Read More »26 మందిపై కేసు నమోదు
మాక్లూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్ …
Read More »రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్ లతో కలెక్టర్ మంగళవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …
Read More »