నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మల్లుర్ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్, నర్సింగ్‌రావుపల్లి, …
Read More »Daily Archives: October 26, 2022
హసన్‌పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లి గ్రామ గేటు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ చేతుల మీదుగా తూకానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకే తెచ్చి …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కమిటీ …
Read More »విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న దుస్తులను వైస్ ఎంపీపీ మనోహర్, ఉప్ప సర్పంచ్ దుర్గాప్రసాద్, నాయకులు విఠల్ రెడ్డి, బాబు సెట్ చేతులు మీదుగా అందజేశారు. అలాగే దాతలు అందించిన టై, బెల్టు, ఐడి కార్డులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, తదితర …
Read More »బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, బాలలందరూ అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలోని మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్మన్ …
Read More »అవయవ దానం చేసి పలువురు జీవితాలకు వెలుగులు నింపారు
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అందే సాయిలు సతీమణి సుధారాణి బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం మరణించారు. ఈమె నిజామాబాద్ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్ గుండె, కాలేయం, కిడ్నీ, కండ్లు తదితర అవయవాలను దానం చేశారు. ఆమె చనిపోయి 8 మంది జీవితాలలో వెలుగులు …
Read More »28న ఛలో హైదరాబాద్
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు శ్రామిక భవన్, కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లల్లో సుమారు 54వేల మందికి పైగా మధ్యాహ్న …
Read More »ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు నవీన్, వంశీ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో …
Read More »ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు. గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని …
Read More »పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డివిజనల్ పరిధిలోని బిక్కనూర్, దేవున్‌పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి శ్రీనివాస రెడ్డి …
Read More »