డిచ్‌పల్లి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో …
Read More »Daily Archives: October 30, 2022
58 ఏళ్ళు నిండిన భవనిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి
బోధన్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ కార్మికులకు 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎ. విటల్ గౌడ్ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య హాజరై మాట్లాడారు. …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రెంజల్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన లోక్ అదాలత్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ వెంకటరావు, ప్రముఖ వైద్యుడు జీవన్ రావుల సోదరుడు నర్సింగరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, మౌలాలి తాండా సర్పంచ్ సునీత బాబునాయక్ తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మనోధైర్యాన్ని నింపారు. ఆయన …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని జెడ్పిటిసి విజయ, విండో చైర్మన్ మోహినోద్దిన్ అన్నారు. ఆదివారం వీరన్న గుట్ట గ్రామంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని …
Read More »