నిజామాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన వేలంపాట ద్వారా విక్రయించనున్న ప్రభుత్వ నివేశన స్థలాలను శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించి క్షేత్రస్థాయిలో స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. వచ్చే నెల 14 వ తేదీన వేలంపాట నిర్వహించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే డీటీసీపీ …
Read More »Monthly Archives: October 2022
డిసెంబరులో జాతీయ సదస్సు
హైదరాబాద్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై …
Read More »నేడు ప్రపంచ ఆహార దినోత్సవం
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేదలకు రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేసి ఆహార భద్రత కల్పిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »రెండు గంటల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల …
Read More »వివిధ పంటలకు మద్దతు ధరలు ఇలా…
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిన్నింగ్ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల …
Read More »విధుల్లో చేరిన వీఆర్‌ఏలు
ఎడపల్లి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ డిమాండ్ల సాధన కోసం 80 రోజులుగా సమ్మెలో ఉన్న వీఆర్‌ఏలు సమ్మెను విరమించారు. ఈ మేరకు విధుల్లో చేరుతున్నట్లు ఎడపల్లి మండల వీఆర్‌ఏ లు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వీఆర్‌ఏల మండల అధ్యక్షుడు కుంట ఆబ్బయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో వీఆర్‌ఏ జేఏసీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, వీఆర్‌ఏల డిమాండ్లకు సీఎస్ …
Read More »గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల …
Read More »నీటి ఎద్దడి లేకుండా చూడాలి
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు …
Read More »సిజీరియన్ కాన్పుల నియంత్రణకు అవగాహన పెంపొందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిజీరియన్ ఆపరేషన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, …
Read More »నవంబర్ 14 న ప్లాట్ల వేలంపాట
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం వద్ద గల ప్రభుత్వ భూమిలో 80 ప్లాట్‌లను విక్రయించేందుకు వచ్చే నెల నవంబర్ 14 వ తేదీన వేలంపాట నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రారంభ ధర ఒక్కో చదరపు అడుగుకు ఎనిమిది వేల రూపాయల ధర నిర్ణయించడం జరిగిందని, ఆసక్తి గల వారు బిడ్డింగ్‌లో పాల్గొని అధిక ధర పాడి …
Read More »