Monthly Archives: October 2022

టిఆర్‌ఎస్‌ కార్యకర్త కుటుంబానికి పరామర్శ

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త సిరిగంధం ఏల్లబోయి ప్రమాదశాతు ఇంటివద్దనే మరణించాడు. వారి కుటుంబాన్ని బాన్సువాడ టిఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జ్‌ పోచారం సురేందర్‌ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబానికి టిఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్‌ వర్ని శంకర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ ఏజాజ్‌ …

Read More »

జిల్లా కలెక్టర్‌కు ఘన సన్మానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో నిజామాబాద్‌కు అవార్డు రావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ విభాగం ర్యాంకింగ్‌లో నిజామాబాద్‌ జిల్లా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకులో నిలిచిన సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా తదితరులు ఇటీవలే ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన విషయం …

Read More »

పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతోందని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. పరీక్ష సమయానికి …

Read More »

సిల్వర్‌ జూబ్లీ ప్రశంసా పురస్కారానికి బాలు ఎంపిక

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15వ తేదీ శనివారం హైదరాబాదులోని తలసేమియా, సికిల్‌ సెల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సిల్వర్‌ జూబ్లీ ప్రశంస పురస్కారానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ బాలును ఎంపిక చేశారు. గత 15 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా 67 సార్లు, రక్తదాతల సమూహం ద్వారా 15 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోనా సమయంలో …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ డాక్టర్‌ …

Read More »

ఇసుక, మొరం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏ ఒక్క ప్రాంతం నుండి కూడా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగకుండా ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను సైతం గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు చెందాల్సిన పీడీఎస్‌ రైస్‌ …

Read More »

నిజామాబాద్‌లో రెండు ఆసుపత్రులు సీజ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులను బుధవారం సీజ్‌ చేశామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు, నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలచే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ, సరైన లేబర్‌ రూమ్‌, ఇతర …

Read More »

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కొంతవరకు పెరిగినప్పటికీ, మరింత గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలివెళ్లకుండా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

రైతు భీమా చెక్కు పంపిణీ

కామారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండల పరిధిలోగల గొల్లపల్లిలో యువరైతు వజ్జపల్లి సురేష్‌ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలల్లో భాగంగా ఎక్కడ ఏ రైతు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఒక్క గుంట భూమి ఉన్న రైతులకు …

Read More »

పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా నిర్వహించేందుకు గాను సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకెపి సీసీలు, రైస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »