కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »Monthly Archives: October 2022
ప్రతిభ వంతులైన విద్యార్థులకు అవోపా సన్మానం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2022 వ సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మ జ్ఞానేశ్వర్ సౌజన్యంతో కామారెడ్డి అవోపా భవనంలో సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు వుపులపు సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ భావితరాలకు మంచి సేవలు అందించే పదవులలో నేడు …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ పెండిరగ్ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి …
Read More »కునేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు …
Read More »వికలాంగుడిని కాలితో తన్నడం విచారకరం
బీర్కూర్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహబూబ్ నగర్ లోని హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వికలాంగుడిని కాలితో తన్నిన సర్పంచ్ ఘటనపై కామారెడ్డి జిల్లా అంధ ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గైని సంతోష్ విచారం వ్యక్తం చేశారు. ఆ గ్రామ సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు నిర్ణయాన్ని స్వాగతించారు. సమాజంలో వికలాంగులపైన జరుగుతున్న అన్యాయలకు సరైన …
Read More »ఇష్టపడి చదివితే ఉన్నతోద్యోగాలు
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 గ్రేడు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగ సంఘం ప్రతినిధులు …
Read More »మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అహ్మద్ …
Read More »బ్రహ్మాజీవాడిలో కొత్త పింఛన్ల పంపిణీ
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్రహ్మాజీ వాడి గ్రామంలో మంజూరైన కొత్త పింఛన్ డబ్బులను సర్పంచ్ జ్యోతి నర్సింహులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి బ్రహ్మాజీ వాడి గ్రామస్తుల దరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు రమేష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి …
Read More »తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు
హైదరాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర …
Read More »వృద్ధాశ్రమంలో అన్నదానం
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులోని శ్రీ సాయిచరణ్ వృద్ధాశ్రమంలో ఎస్‌అండ్‌ఎస్ పబ్లికేషన్స్ అధినేత శేషుబాబు శారద దంపతుల కుమారుడు తారక్ నందన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు, రచయిత డాక్టర్ వేద ప్రకాష్ అన్నదానం చేశారు. ఇందుకోసం 5 వేల రూపాయలు అందజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …
Read More »