నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు అందే సాయిలు సతీమణి సుధారాణి బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం మరణించారు. ఈమె నిజామాబాద్ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్ గుండె, కాలేయం, కిడ్నీ, కండ్లు తదితర అవయవాలను దానం చేశారు. ఆమె చనిపోయి 8 మంది జీవితాలలో వెలుగులు …
Read More »Monthly Archives: October 2022
28న ఛలో హైదరాబాద్
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు శ్రామిక భవన్, కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లల్లో సుమారు 54వేల మందికి పైగా మధ్యాహ్న …
Read More »ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు నవీన్, వంశీ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో …
Read More »ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్ కేటాయింపులు చేయాలన్నారు. గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని …
Read More »పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డివిజనల్ పరిధిలోని బిక్కనూర్, దేవున్‌పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి శ్రీనివాస రెడ్డి …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ …
Read More »18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ మేరకు పేకాట …
Read More »ఘనంగా దీపావళి పండుగ
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం …
Read More »గ్రహణం సందర్బంగా ఆలయాల మూసివేత
ఎడపల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూర్య గ్రహనం సందర్బంగా మంగళవారం బోధన్ నియోజక వర్గంలోని పలు ఆలయాలకు తాళాలు పడ్డాయి. ఆలయాల ద్వారాలు మూసి వేయడంతో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పూజలన్నీ బంద్ అయ్యాయి.. పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలన్ని బంధనం చేసారు. ఆలయాల్లోని అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసారు. ఈ …
Read More »26 మందిపై కేసు నమోదు
మాక్లూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండల వ్యాప్తంగా దీపావళి సంధర్బంగా చిన్నపూర్, చిక్లి తదితర గ్రామాల్లో పెకాట అడుతున్న 26 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు, వీరి నుంచి 53 వేల 680 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయని ఎస్సై యాదగిరి గౌడ్ …
Read More »