కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా …
Read More »Monthly Archives: October 2022
నిబంధనలు పాటించని బి.ఏడ్ కళాశాలను వెబ్ ఆప్షన్ నుండి తొలగించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాలను ఆప్షన్ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, టీవీయువి, ఎఐఎస్‌బి, జివిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహెష్ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్ కళాశాల …
Read More »68వ సారి రక్తదానం చేసిన బాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌విఆర్ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో …
Read More »అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేల్పూర్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన విల్లేశ్వర్ హరీష్ (33) స్వర్ణకారుడు గ్రామ శివారు ప్రాంతంలో శారద ఆశ్రమం దగ్గర్లో చెట్టు కింద కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న అమినాపూర్ గ్రామ శివారులో తెల్లవారుజామునే ఒక్కసారిగా భయంకరమైన స్థితిలో …
Read More »మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్ సీజన్ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకుడు వి.మోహన్ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల …
Read More »సైబర్ నేరాలపై నేడు అవగాహన కార్యక్రమం
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ …
Read More »టియు ఫలితాలలో సత్తా చాటిన ఆర్.కె. విద్యార్థులు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రకటించిన తెలంగాణ యునివర్సిటీ ఫలితాలలో ఆర్.కె. విద్యార్థులు 10/10 జిపిఎస్ సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జిపిఎ సాధించారు. ఈ సందర్భంగా ఆర్.కె. కళాశాల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్.కె. విద్యార్థులు ఎంపీసీఎస్ విద్యార్థి బి. శ్రీనాథ్ రెడ్డి 10/10 జీపీఏ మరియు …
Read More »ధాన్యం కొనుగోళ్లు జరిపే ట్రేడర్లకు ఆటంకాలు కల్పించకూడదు
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే ట్రేడర్లకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలు కల్పించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక …
Read More »జాతీయ స్థాయి అవార్డులకు జీ.పీలు కృషి చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ …
Read More »నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాలను వ్యక్తులు వేలంపాట ద్వారా సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు …
Read More »