Daily Archives: November 2, 2022

ఆయిల్‌ పామ్‌ సాగుతో అధిక లాభాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్‌ పామ్‌ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌ పామ్‌ పంట సాగుపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో …

Read More »

భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్‌ బియ్యం స్మగ్గ్లింగ్‌ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పై అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, …

Read More »

నవంబర్‌ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం 49వ సారి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉప్పల్‌ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో ఓ నెగటివ్‌ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్‌ కిరణ్‌ కుమార్‌ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్‌ 11వ సారి రక్తదానం చేశారని రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ …

Read More »

నేడు మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.

Read More »

ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ చౌరస్తా దగ్గర కెసిఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ …

Read More »

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ …

Read More »

వసతి గృహాలను పరిశీలించిన రాష్ట్ర అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహ సముదాయాన్ని బుధవారం రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగితా రాణి సందర్శించారు. విద్యార్థినుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. భోజనశాలను చూశారు. పరిసరాల్లో ఉన్న మొక్కలను పరిశీలించారు. వసతి గృహం ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. రామారెడ్డి …

Read More »

నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్‌ మిల్లులను సీజ్‌ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »