Daily Archives: November 5, 2022

యోగాతో మానసిక ప్రశాంతత

ఎడపల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు యోగ పద్ధతులు అవలంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా భవన నిర్మాణానికి ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మహమ్మద్‌ నగర్‌ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్‌ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్‌ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన …

Read More »

దళిత బంధు యూనిట్‌ పంపిణీ చేసిన జడ్పీ మాజీ చైర్మన్‌

నిజాంసాగర్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలో బూర్గుల్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారులు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బందు …

Read More »

భారత్‌ జోడో యాత్రవిజయవంతం చేయండి

రెంజల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జూడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ జావిధోద్దీన్‌ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ భారీ …

Read More »

నెలలు నిండకముందే నిర్వహించే కాన్పులపై సమగ్ర పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు. తల్లి గర్భంలో …

Read More »

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్‌

భీమ్‌గల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్‌ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు …

Read More »

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ఇతోధికంగా తోడ్పాటు

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్‌పీఓలకు, కో-ఆపరేటివ్‌ సొసైటీలకు …

Read More »

నిస్వార్థ సేవకులు రక్తదాతలే

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివనగర్‌ మండల కేంద్రానికి చెందిన కొండల్‌ రెడ్డి (45) ఓ పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అవసరం కావడంతో ధర్మారావు పేట్‌ గ్రామానికి చెందిన సామల సంతోష్‌ రెడ్డి వెంటనే స్పందించి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి ప్లేట్‌లెట్స్‌ దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల …

Read More »

అయ్యప్ప ఆలయానికి వాటర్‌ ట్యాంక్‌ అందజేత

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయానికి శనివారం ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా అనిత పెళ్లి రోజు సందర్భంగా 20 వేల రూపాయల విలువైన స్టీలు వాటర్‌ ట్యాంక్‌ను అందజేశారు. వాటర్‌ ట్యాంకును అందజేసినందుకుగాను ఆలయ కమిటీ ప్రతినిధులు విశ్వనాథుల మహేష్‌ గుప్తా అనిత దంపతులను అభినందించారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా చేయాలని …

Read More »

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

బీమ్‌గల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్‌ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »