కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్డీఓగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శీను ఇన్చార్జి ఆర్డీవోగా పనిచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు హైదరాబాద్ సిసిఎల్‌లో పనిచేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను గురువారం ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు ఆర్డీఓ శ్రీనివాస్ …
Read More »Daily Archives: November 10, 2022
ఆయిల్ ఫాం సాగుపై విస్తృత ప్రచారం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం రాయితీపై ఆయిల్ ఫామ్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మనీష (25) గర్భిణీకి అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థి కాషాగౌడ్ సహకారంతో గంభీర్ పూర్ గ్రామానికి చెందిన సురేష్ తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »ఫోటోగ్రాఫర్స్ అందరు అసోసియేషన్‌లో మెంబర్ కావాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రివిటింగ్ స్టూడియోలో జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వేల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆసం శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. ప్రివిటింగ్ స్టూడియోలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందని, ప్రతి మండలంలోని ఫోటో గ్రాఫర్స్ అందరు అసోసియేషన్‌లో మెంబర్ …
Read More »కామారెడ్డిలో తక్కువ ధరకే ప్లాట్లు
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో గురువారం పిఆర్టియు, టిఎన్జిఎస్ ఉద్యోగులతో ప్లాట్ల, గృహాల విక్రయంపై అవగాహన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మధ్యతరగతి ఉద్యోగులకు అందుబాటు ధరకే ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసుకునే వీలుందని చెప్పారు. …
Read More »బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
రెంజల్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని 17 గ్రామాలలో సామాజిక తనిఖీలు చేపట్టడం జరిగిందని డిఆర్డిఏ పిడి చందర్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదికను పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల కాలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 9 కోట్ల 30 లక్షల పనులు చేపట్టినట్లు పిడి వెల్లడిరచారు. సామాజిక తనిఖీ బృందం …
Read More »