నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ఆపేక్ష చూపుతారని, సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న దళిత జాతి అభ్యున్నతి కోసం అనుక్షణం తపన పడతారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులోభాగంగానే దళిత కుటుంబాలను ప్రణాళికాబద్ధంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా పైకి తేవాలని గొప్ప సంకల్పంతో …
Read More »Daily Archives: November 12, 2022
లివర్ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్ కి చెందిన రేణుక (35) మహిళ లివర్ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …
Read More »ప్లాట్ల వేలానికి విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించనున్న బహిరంగ వేలం ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్డీవో రవి శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై …
Read More »రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో అధికారుల భేటీ
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథితో నిజామాబాద్ జిల్లా అధికారులు శనివారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్ జిల్లా బాసరలో గల ట్రిపుల్ ఐ.టీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నిజామాబాద్ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు …
Read More »ప్లాటు పొందదల్చుకున్న వారికి ముఖ్య గమనిక
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవులు వచ్చినందున బహిరంగ వేలంలో పాల్గొనే వారి సౌకర్యార్థం పది వేల రూపాయల ఈ.ఎం.డి రుసుముకు సంబంధించిన డీ.డీలు తీసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో ప్రత్యేకంగా బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ధాత్రి టౌన్ షిప్ …
Read More »