హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ -ఎస్‌ఆర్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదర్ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధనల్లో కేస్ స్టడీస్‌ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల …
Read More »Daily Archives: November 14, 2022
అంగన్వాడీ టీచర్‌లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్‌లను,ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని (ఏ.ఐ.ఎస్.బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి చిన్న పిల్లలకు, ప్రజలకు సేవ చేస్తున్న అంగన్వాడీ టీచర్‌లను, వర్కర్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని …
Read More »కామారెడ్డిలో ఉచిత ఈసీజీ పరీక్షలు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మధుమోహం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు, ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి రూరల్ ప్రజలు 200 మందికి పైగా హాజరై ఉచిత పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ డాక్టర్ ఎన్ మౌనిక, ఎంబిబిఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిస్ స్పెషలిస్ట్ …
Read More »కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగిన వేలం
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్‌కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో మొదటి విడతగా 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ నెల …
Read More »ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జరిగిన ధరణి ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 65 ప్లాట్లు, గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఏడు ప్లాట్లు విక్రయించినట్లు అధికారులు చెప్పారు. ఈనెల 18 వరకు వేలంపాట కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More »జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలు వీరే
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక దయానంద యోగా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో యువతుల విభాగంలో ప్రథమ నమ్రత, ద్వితీయ స్వరజ్ఞ, తృతీయగా శ్రీనిధి, యువకుల విభాగంలో ప్రథమ భూమేష్, ద్వితీయ రాజు, తృతీయగా శివ నిలిచారని జిల్లా యువజన అధికారిణి శైలి …
Read More »నెహ్రూ ఆశయాలను అందిపుచ్చుకొని యువత ముందుకు వెళ్లాలి
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం కాంగ్రెస్ భవన్ నందు భారతదేశ మొదటి ప్రధాని, భారతరత్న, డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నెహ్రూ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత …
Read More »మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ప్లాట్లు, ఇండ్లు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల ధరలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం మూడో విడత దరణి టౌన్‌షిప్‌లో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తక్కువ ధరకు డిటిసిపి లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు పొందే వీలుందని సూచించారు. ఈ అవకాశాన్ని …
Read More »బాలల దినోత్సవం సందర్భంగా స్కూలుకు టి.వి. విరాళం
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు 65 ఇంచులు గల మినీ థియేటర్‌ను మాజీ జెడ్పిటిసి పడిగెల.రాజేశ్వరరావు తన సొంత ఖర్చులతో నాణ్యమైన మినీ థియేటర్ టి.వి.ని విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్బంగా అందజేశారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థినిలకు టీ సాట్ ద్వారా అందించే ఆన్లైన్ తరగతులు ప్రత్యక్షంగా …
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. కార్డియాక్ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే …
Read More »