రెంజల్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో జనావాసాలకు మధ్యలో నిర్వహిస్తున్న కల్లు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు మంగళవారం ఎక్సైజ్ ఎస్సై బాలయ్యకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సిద్ద సాయిలు, గైని కిరణ్, ఎంఎల్ రాజు, శివ తదితరులు ఉన్నారు.