నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె మూడవ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై ఓమయ్య, పి.నర్సింగరావు పెన్‌డౌన్ శిబిరానికి వెళ్లి ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగం …
Read More »Daily Archives: November 16, 2022
కేజీబీవి విద్యార్థినీలకు క్రీడా సామాగ్రి అందజేత
భీమ్‌గల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్ కుమార్ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి …
Read More »నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణకు …
Read More »మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …
Read More »