హైదరాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో సమానంగా ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 వరకు మార్చటానికి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అంగీకరించారని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి …
Read More »Daily Archives: November 17, 2022
వేలం ద్వారా రూ.1.14 కోట్ల ఆదాయం
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9 ప్లాట్లు, ఒక గృహం వేలం పాట ద్వారా విక్రయించగా రూ.1.14 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గురువారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20 ఫ్లాట్లు, 45 గృహాలకు వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో …
Read More »సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద చూపాలి
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను అన్ని …
Read More »నందిపేట్ మండలానికి ఫైర్‌స్టేషన్ మంజూరు
నందిపేట్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్‌స్టేషన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్ స్టేషన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి …
Read More »తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదే
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు …
Read More »