Daily Archives: November 18, 2022

జాతీయ పక్షిని వేటాడిన వ్యక్తి అరెస్ట్‌

ఎడపల్లి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ పక్షి నెమలిని వేటాడి పట్టుకొని వేరే చోటికి తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించిన ఘటన ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… గ్రామంలో కంజు పిట్టలు వేటాడే ఆరెండ్ల అర్జున్‌ అనే వ్యక్తి గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఓ నెమలిని వేటాడి …

Read More »

కామారెడ్డిలో శనివారం విద్యుత్‌ అంతరాయం

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 19వ తేదీ శనివారం కామారెడ్డి పట్టణం పట్టణంలోని కాకతీయ నగర్‌ సబ్‌స్టేషన్‌, హౌసింగ్‌ బోర్డ్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల కాలనీలు, అలాగే నరసన్న పల్లి సబ్‌స్టేషన్‌, రాజంపేట సబ్‌స్టేషన్‌, చిన్న మల్లారెడ్డి సబ్‌ స్టేషన్‌ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్‌ మరమత్తుల కారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో …

Read More »

వచ్చిన ధాన్యాన్ని తక్షణమే దించుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని రైస్‌ మిల్లర్లు తక్షణమే దించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో రైస్‌ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని రైస్‌ మిల్లుల యజమానులు దించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం …

Read More »

గ్రామసభ ద్వారా అర్హతగల గిరిజనులను ఎంపిక చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల్లో మూడు తరాల నుంచి సాగులో ఉన్న వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత గల వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామ సభ ద్వారా అర్హత గల గిరిజనుల జాబితా చదివి ఎంపిక …

Read More »

నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా …

Read More »

డైరీ టెక్నాలజీ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్స్‌

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీవీ నరసింహ రావు తెలంగాణా పశు వైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని కామారెడ్డి డైరీ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 21 న స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని అసోసియేట్‌ డీస్‌ ప్రొఫెసర్‌ శరత్‌ చంద్ర తెలిపారు. రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో స్పాట్‌ ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కన్వీనర్‌ కోటాలో ప్రవేశము లభించని విద్యార్థులు, అదే విధంగా …

Read More »

పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ చేసిన ఏసీపీ

నవీపేట్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక తనిఖీలో బాగంగా నిజామాబాద్‌ ఏసీపీ వేంకటేశ్వర్‌ శుక్రవారం నవీపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ను నార్త్‌ రూరల్‌ సి.ఐ. నరహరితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్‌లను , పోలీస్‌ స్టేషన్‌ భవనం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై రాజారెడ్డిని అభినందించారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కలు, చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంచుతున్న …

Read More »

తహసిల్దార్‌ కార్యాలయంలో ‘ధరణి’ ప్రారంభం

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలో తహశీల్దార్‌ ఎగ్జిక్యూటివ్‌ మ్యాజిస్ట్రేట్‌ కం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మార్వో దత్తాద్రి మాట్లాడుతూ నేటి నుండి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ చెయ్యటం జరుగుతుందని, దీనికి తమ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్లో స్లాట్‌ బుక్‌ చేయించుకొని వచ్చినట్లయితే తాము వెంటనే రిజిస్ట్రేషన్‌ …

Read More »

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్‌ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్‌ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్‌ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …

Read More »

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »