నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చేందుకు వీలుగా ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) సంస్థ ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగి ఉన్న వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇప్పించి, సర్టిఫికేట్లను …
Read More »Daily Archives: November 21, 2022
ఉచిత వైద్య శిబిరం…
కామరెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్‌లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఒక్కో పేషంట్‌కు సుమారు వేల విలువగల వివిధ రక్త, గుండె, …
Read More »ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారంతా కొలువులు సాధించాలి
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోధించారు. బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ …
Read More »చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపలలో పోషక విలువలు అధికంగా ఉంటాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య సంపద …
Read More »ప్రజవాణిలో 104 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ సాయన్న అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ ఫిర్యాదులను …
Read More »ప్రజావాణికి 99 ఫిర్యాదులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెపల్లెన ప్రగతి పనులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. రెండు కోట్లతో ముప్కాల్ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్ …
Read More »మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట, చిన్న మల్లారెడ్డి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న మల్లారెడ్డిలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. మిల్లింగును వేగవంతం చేయాలని రైస్ మిల్ …
Read More »ఉపాధికి ఊతం పీఎంఈజీపీ
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక కొందరు, సరైన చదువు లేక మరికొందరు, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక సతమతమౌతున్నారని, ఇలాంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)ను అమలు చేస్తుందని జిల్లా పరిశ్రమల …
Read More »23న దివ్యాంగులకు క్రీడాపోటీలు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు. అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక …
Read More »