నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలోని శ్రీ రామకృష్ణ విద్యానికేతన్‌లో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ ప్రత్యేక పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్టాలను గౌరవించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు ప్రాథమిక …
Read More »Daily Archives: November 26, 2022
ఆరేపల్లి పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద బీసీ, …
Read More »ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం ఎర్రపాడు లోని పోలింగ్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జనవరి ఒకటి 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్ నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బూతులెవల్ అధికారులతో మాట్లాడారు. మృతి చెందిన వారి …
Read More »కామారెడ్డిలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. …
Read More »సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ వికార్ పాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ 14 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుడు గంగాధర్‌కు అందజేసినట్లు సర్పంచ్ అన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, …
Read More »ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్, సాటాపూర్, తాడ్ బిలోలి, నీలా, దూపల్లి, బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం రచించి 73 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగం గొప్ప తనాన్ని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు …
Read More »ఓటర్ల నమోదులో బీ.ఎల్.ఓల పాత్ర కీలకం
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ బూత్ వద్ద బీ.ఎల్.ఓలు నిర్వర్తిస్తున్న విధులను పరిశీలించారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు-చేర్పులు, మరణించిన వారి పేర్లను జాబితా నుండి …
Read More »రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పనిచేయాలి
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ దేశాలలోనే ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందిచే భారత సంవిధానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత …
Read More »హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించిన ఇందూర్ న్యాయవాదులు…
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ లా డే సందర్భంగా న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాదు కేశవ నిలయంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ను ఇందూరు న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్, రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు వసంతరావు, బిట్ల రవి, సుజన్ రెడ్డి …
Read More »