Daily Archives: November 29, 2022

దత్తత ప్రక్రియ వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శలకు అనుగుణంగా దత్తత తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దత్తత మాసం సందర్భంగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తతను ప్రభుత్వ పరంగానే తీసుకోవాలని కోరారు. …

Read More »

కాంబోడియా నుండి క్షేమంగా ఇంటికి చేరిన గల్ఫ్‌ బాధితుడు

ఆర్మూర్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెడ్డు ముత్తెన్న బాల్కొండ రాసి రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కాంబోడియా దేశానికి వెళ్లి అక్కడ సరైన వీసా లేకపోవడం వలన అక్రమ వీసాగా ఉండి కూలి పనులు చేసుకుంటూ, అనారోగ్యం పాలై ఇంటికి రావాలంటే వీసా దొరకక ఇండియాకు వచ్చే పరిస్థితి లేక ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటాపాటి నరసింహం నాయుడును …

Read More »

గడువులోపు నిర్మాణాలు పూర్తి కావాల్సిందే

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను అందించాలని …

Read More »

బకాయిలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రిటైర్‌ అయిన ఉద్యోగులకు పిఆర్సి బకాయిలను చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, గ్రాట్యుటీ, సరండర్‌ లీవు, కమిటేషన్‌, సంవత్సరం దాటినా చెల్లించకపోవడం మూలన రిటైర్డ్‌ ఉద్యోగులు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు. వీటికి తోడుగా …

Read More »

హాకీ క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా స్పోర్ట్స్‌ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్‌ జోన్‌ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …

Read More »

కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు

నందిపేట్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, మారంపల్లి పద్మశాలీ సంఘం భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి మంగళవారం వెల్లడిరచారు. నందిపేట్‌ మండలానికి చెందిన గౌడ సంఘం, పద్మశాలి సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌ వెళ్ళి …

Read More »

డిసెంబరు 8 నుండి శరీర దారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీస్‌ రిక్రూటుమెంటులో శరీరధారుఢ్య పరీక్షల కోసం ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 8వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రతీరోజు టౌన్‌ 5 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారాం వద్దగల రాజారామ్‌ స్టేడియంలో హాజరుకావాలని, అందుకోసం పార్టు-2 కు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అడ్మిట్‌ కార్డులు లేదా ఇంటిమేషన్‌ లెటర్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే …

Read More »

కేసీఆర్‌ పాలనలో చారిత్రాత్మక ప్రగతి

బాల్కొండ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మక ప్రగతిని సంతరించుకుంటోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, రాష్ట్ర చరిత్రలోనే ఇదివరకెన్నడూ జరగలేదని అన్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. …

Read More »

ఫీ -రియంబర్స్‌ మెంట్‌ వెంటనే విడుదల చెయ్యాలి

ఆర్మూర్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పెండిరగ్‌ లో ఉన్న ఫీ -రియంబర్స్‌ మెంట్‌ను విడుదల చెయ్యాలని ఆర్మూర్‌ ఆర్‌.డి.వో ఎ.ఓ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర కో ఆర్డినేటర్‌ రమావత్‌ లాల్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీ-రియంబర్స్‌ మెంట్‌ మొత్తాన్ని విడుదల చెయ్యక పోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు …

Read More »

రాశివనాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ ఎస్‌.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సి.బి. సింగ్‌ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్‌ పాండ్‌ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »