Daily Archives: November 30, 2022

జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్‌ అసోసియేషన్‌ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్‌ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్‌ హై స్కూల్‌ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్‌ లాంగ్‌ జంప్‌లో గోల్డ్‌ మెడల్‌, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్‌ రన్నింగ్‌ లో రజత మెడల్‌, 300 మీటర్స్‌ రన్నింగ్‌లో సిల్వర్‌ మెడల్‌, 5 వ …

Read More »

లెక్చరర్‌ను, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం మద్నూర్‌ మండలం మైనూర్‌ పంచాయతీ పరిధిలోని మోడల్‌ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్‌ఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్‌ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్‌ స్కూల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్‌ …

Read More »

ఎల్లిగడ్డల సంచుల మాటున పశువుల అక్రమ రవాణా

ఎడపల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశులను అక్రమ రవాణా చేస్తున్న ఓ టాటా ట్రక్‌ని ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. మత్తు ముందు ఇచ్చి టాటా ట్రక్కులో కుక్కి తరలిస్తున్న 48 పశువులను ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ శివారు వద్ద పక్కా సమాచారం మేరకు ఎడపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి బోధన్‌ లోని గోశాలకు తరలించారు. సిజి 04 ఎన్‌ ఎక్స్‌ …

Read More »

బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి

బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నసురుల్లాబాద్‌ మండలం పర్యటన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమాజిపేట్‌, పోతంగల్‌ మండలాలుగా ప్రకటించిన స్పీకర్‌ పోచారం, అదేవిధంగా బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాలాద్రి రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హనుమండ్లు, అసెంబ్లీ …

Read More »

కబడ్డి జట్ల ఎంపిక

డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ టి.సంపత్‌ తెలిపారు. సెలక్షన్స్‌ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …

Read More »

అంటరానితనం పాటిస్తే చర్యలు

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్‌ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటి మానవుల పట్ల ప్రజలు సోదర భావాన్ని చూపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు …

Read More »

ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ పరిధిలో ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం మున్సిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులలో …

Read More »

ఆదరించి గెలిపించారు… సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే

ఎల్లారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన సదాశివనగర్‌ మండలం తుక్కోజి వాడి, కుప్రియాల్‌ గ్రామాలకు చెందిన 200 మంది ప్రజలు కలిసిన సందర్భంగా ఆయన పైవిధంగా అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, దాదాపు …

Read More »

అనారోగ్య బాధితుడికి రూ.2లక్షల ఎల్‌వోసీ

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అండగా నిలిచి వైద్య సహాయానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక తోడ్పాటునందించారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గం డొంకేశ్వర్‌ మండల కేంద్రానికి చెందిన టీ. మహేందర్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో …

Read More »

ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యత

నిజామాబాద్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉద్యోగ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »