నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంధాలయములో ఏ.వెంకటేశ్వర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ విచ్చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న పాఠకులను ఉద్దేశించి వారికి సలహాలు-సూచనలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పి.లక్ష్మీరాజ్యం, సహాయ గ్రంథపాలకులు పట్టెమ్.మధు, సిబ్బంది స్వామి, పాఠకులు పాల్గొన్నారు.
Read More »Monthly Archives: November 2022
కామారెడ్డిలో యువసమ్మేళనం
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్నూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, గాంధారి, సదాశివ నగర్, కామారెడ్డి రూరల్ మండలాల యువసమ్మేళనం ఈనెల 17న కామారెడ్డి పట్టణం సిరిసిల్లా రోడ్డులోగల రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి పత్రినిధులు తెలిపారు. నైజాం అరాచక పాలన నుండి తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) విముక్తి …
Read More »షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా బాలుకు అవార్డు
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరోనా వారియర్ అవార్డును రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అందజేశారు. కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి …
Read More »ఒకేసారి చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఒకేసారి ప్లాట్, గృహం మొత్తం విలువ చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలకు బుధవారం వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 44వ నెంబర్ జాతీయ …
Read More »అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగితారానా సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్‌లో గల ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ …
Read More »ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …
Read More »అర్జున్‌కి డాక్టరేట్
డిచ్‌పల్లి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్‌కి బుధవారం జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్. అరుణ పర్యవేక్షణలో అర్జున్ ‘‘క్యారెక్టరైజేషన్ ఆఫ్ సర్టైన్ మెంబెర్స్ ఆఫ్ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్ ఫ్రమ్ ద ప్యాడి ఫిల్డ్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు. …
Read More »మునిసిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె మూడవ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై ఓమయ్య, పి.నర్సింగరావు పెన్‌డౌన్ శిబిరానికి వెళ్లి ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగం …
Read More »కేజీబీవి విద్యార్థినీలకు క్రీడా సామాగ్రి అందజేత
భీమ్‌గల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్ కుమార్ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి …
Read More »నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణకు …
Read More »