కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్, నాగేశ్వర్ రమేష్, ప్రవీణ్ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర …
Read More »Monthly Archives: November 2022
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్‌గా విశ్వనాథుల మహేష్ గుప్తా
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాదులో నిర్వహించిన సమావేశంలో వాసవి క్లబ్ వి 103 (ఏ) జోనల్ చైర్మన్‌గా విఎన్, కేసిజిఎఫ్, విశ్వనాధుల మహేష్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియామకమైన జోనల్ చైర్మన్ విశ్వనాథ మహేష్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషి చేస్తానని, సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా జరిగే విధంగా …
Read More »నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
నందిపేట్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్‌లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్‌ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు. నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్‌ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు …
Read More »ధాత్రి టౌన్ షిప్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను ఆదివారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …
Read More »ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయానికి సంబంధించి ఈ నెల …
Read More »దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణలో విద్యా విస్తరణ
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ఆపేక్ష చూపుతారని, సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్న దళిత జాతి అభ్యున్నతి కోసం అనుక్షణం తపన పడతారని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులోభాగంగానే దళిత కుటుంబాలను ప్రణాళికాబద్ధంగా సర్వతోముఖాభివృద్ధి దిశగా పైకి తేవాలని గొప్ప సంకల్పంతో …
Read More »లివర్ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్ కి చెందిన రేణుక (35) మహిళ లివర్ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …
Read More »ప్లాట్ల వేలానికి విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వం నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించనున్న బహిరంగ వేలం ప్రక్రియకు సంబంధించి జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్డీవో రవి శనివారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై …
Read More »రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో అధికారుల భేటీ
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథితో నిజామాబాద్ జిల్లా అధికారులు శనివారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్ జిల్లా బాసరలో గల ట్రిపుల్ ఐ.టీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నిజామాబాద్ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు …
Read More »ప్లాటు పొందదల్చుకున్న వారికి ముఖ్య గమనిక
నిజామాబాద్, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవులు వచ్చినందున బహిరంగ వేలంలో పాల్గొనే వారి సౌకర్యార్థం పది వేల రూపాయల ఈ.ఎం.డి రుసుముకు సంబంధించిన డీ.డీలు తీసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో ప్రత్యేకంగా బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేయించడం జరిగిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ధాత్రి టౌన్ షిప్ …
Read More »