కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన కట్లకుంట బసవవ్వ (58)కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ నిమిత్తమై బిపాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బచ్చు శ్రీధర్ సహకారంతో గజానంద్ ఇండస్ట్రీలో సూపర్ …
Read More »Monthly Archives: November 2022
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగాపూర్ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్ అసోసియేషన్) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్ కుమార్ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్ బాలురలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. …
Read More »రెంజల్‌లో బీఆర్‌ఎస్ సంబరాలు
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన …
Read More »బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సత్యగౌడ్ గత వారం రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ఆర్టిసి మిత్ర బృందం తరఫున రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య మాదవి కి అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా …
Read More »యోగాతో మానసిక ప్రశాంతత
ఎడపల్లి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు యోగ పద్ధతులు అవలంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా భవన నిర్మాణానికి ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా …
Read More »పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్
నిజాంసాగర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన …
Read More »దళిత బంధు యూనిట్ పంపిణీ చేసిన జడ్పీ మాజీ చైర్మన్
నిజాంసాగర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో బూర్గుల్ గ్రామానికి చెందిన సుధాకర్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారులు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫెదర్ రాజు, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు …
Read More »భారత్ జోడో యాత్రవిజయవంతం చేయండి
రెంజల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జూడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ జావిధోద్దీన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ భారీ …
Read More »నెలలు నిండకముందే నిర్వహించే కాన్పులపై సమగ్ర పరిశీలన
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు. తల్లి గర్భంలో …
Read More »మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
భీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు …
Read More »