Daily Archives: December 5, 2022

కామారెడ్డిలో విషాదం… సెల్‌ టవర్‌పై రైతు ఆత్మహత్య

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్‌టవర్‌ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు ‘డాడీ..డాడీ.. దిగండి డాడీ’ అని కన్నీరు మున్నీరయినా.. తన నిర్ణయం మార్చుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట …

Read More »

సాగునేలను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రయోజనం

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని బర్దిపూర్‌ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ …

Read More »

రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్‌

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.సుదర్శన్‌ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ వరకు వెళ్లి కలెక్టర్‌కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి …

Read More »

వేధింపులకు గురైతే 181 కు ఫోన్‌ చేయండి

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్‌ లైన్‌ 181 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం సఖి కేంద్రం, వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సమాజంలో …

Read More »

24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …

Read More »

కేసుల పరిష్కారంలో సమష్టి కృషి చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసుల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లేడర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ వారిగా పెండిరగ్‌ కేసుల వివరాలను అడిగి …

Read More »

రైతులు పంట మార్పిళ్లపై మొగ్గు చూపాలి

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఒకే రకమైన పంటలు పండిరచకుండా పంట మార్పిళ్లపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేలలోని భూసారాన్ని తగ్గించకుండా ఆర్గానిక్‌ ఎరువులపై దృష్టి సారించాలన్నారు. …

Read More »

అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దండిగుట్ట గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక పాఠశాల పాత బిల్డింగ్‌ను మరమ్మత్తులు నిర్వహించి అంగన్వాడీ కేంద్రానికి అందజేయడంతో సోమవారం అంగన్వాడీ భవనాన్ని ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ ముళ్ళపూడి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌ …

Read More »

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి కూనేపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచ్‌లు సాయరెడ్డి, విజయ లింగంలు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్‌, ఎమ్మెల్సీ కవిత, సీఎం సహాయని ద్వారా చెక్కుల మంజూరుకు …

Read More »

అబ్దుల్‌ కలాం నేటి యువతకు ఆదర్శం

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని అబ్దుల్‌ కలాం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని అడిషనల్‌ ఎస్‌పి అనొన్య అన్నారు. సోమవారం అడ్లూర్‌ ఎల్లారెడ్డి ఆర్‌టీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్‌ కలాం విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు నేడు అబ్దుల్‌ కలాం అడుగుజాడల్లో నడవాల్సిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »