కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం …
Read More »Daily Archives: December 5, 2022
పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణాలపై బహిరంగ పర్చాలి
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏళ్ల తరబడి జిల్లా ప్రజలకు సేవలందించిన పాత కలెక్టర్ భవనాలను ఆగమేఘాల మీద అధికారులు కూల్చివేస్తున్నారని, అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతారో ప్రజలకు తెలియజేయాలని సిపిఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తూ బహిరంగ లేఖను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధాకర్ …
Read More »ప్రజావాణికి 97 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …
Read More »ఆధార్ పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధార్ నమోదుతో పాటు నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయ్యిందని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, మీ సేవా నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఈ విషయాన్ని …
Read More »ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి …
Read More »