Daily Archives: December 6, 2022

ప్రణాళికాబద్దంగా కంటి వెలుగు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, వైద్య శాఖ కమిషనర్‌ శ్వేత, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ …

Read More »

అన్ని విషయాలలో అంబేడ్కర్‌ నిపుణుడు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. అన్ని సబ్జెక్టులలో అంబేద్కర్‌ నిపుణుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్దంతి

నందిపేట్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్‌’ అని నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ …

Read More »

తాడ్‌ బిలోలిలో ఆయిల్‌ పంటలపై అవగాహన

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ పంపండలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో రైతులకు ఆయిల్‌ పామ్‌ పంట సాగుపై అవగాహన కల్పించారు. నూనె గింజల పంటలకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సహిస్తుందని, ఆయిల్‌ పంట సాగు వలన కలిగే లాభాలను, సాగు …

Read More »

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా అన్నారు. మంగళవారం అంబేద్కర్‌ 66వ వర్ధంతి వేడుకలను సాటా పూర్‌ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని రెంజల్‌, సాటా పూర్‌, వీరన్న …

Read More »

అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా కేసిఆర్‌ పాలన

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి …

Read More »

’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. …

Read More »

బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్‌ సెంటర్‌

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్‌ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్‌ …

Read More »

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ

ఆర్మూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్‌ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా కొనసాగుతాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా వారు …

Read More »

పోస్టల్‌ శాఖ స్కీములపై అవగాహన

ఆర్మూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని మామిడిపల్లి బ్రాంచ్‌ పోస్టాఫీస్‌లో మంగళవారం పెన్షన్‌ పంపిణీ సరళిని ఏఎస్పీ వై.సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అదేసమయంలో అక్కడున్న ప్రజలకు, పెన్షన్‌ దారులను ఉద్ధేశించి పోస్టల్‌ శాఖలో ఏలాంటి స్కీమ్స్‌తో సర్విస్‌ అందిస్తున్నామనే విషయమై వివరించారు. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎస్‌ఎస్‌ఏ అకౌంట్స్‌, యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు, జీవన్‌ ప్రమాన్‌ సర్టీఫికెట్స్‌, ఐపీపీబి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »