రెంజల్, డిసెంబరు 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏటువంటి అనుమతులు లేకుండా రెంజల్ మండలంలోని నీలా గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను టాస్క్ఫోÛర్స్ సిఐ శ్రీధర్ పట్టుకొని రెంజల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ సాయన్న అన్నారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ వసిమ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.