9 న వాహనాల వేలం

ఆర్మూర్‌, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన 4 ద్విచక్ర వాహనాలకు ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్‌ సీఐ స్టీవెన్‌ సన్‌ తెలిపారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »