కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడారు. …
Read More »Daily Archives: December 10, 2022
తెలంగాణ జనరల్ నాలెడ్జ్
‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్ పి. జే.కురియన్. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.
Read More »వేములవాడలో తలనీలాలకు రూ.251
వేములవాడ, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొఘుల్ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ …
Read More »