- ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత
జవాబు : గద్దర్. - తెలంగాణ రాష్ట్ర పుష్పం
జవాబు : తంగేడు. - తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్
జవాబు : డాక్టర్ పి. జే.కురియన్. - ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయిత
జవాబు : నందిని సిధారెడ్డి. - గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులు
జవాబు : సురవరం ప్రతాపరెడ్డి.
Tags Hyderabad
Check Also
మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
Print 🖨 PDF 📄 eBook 📱 ఎల్లారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి …