Daily Archives: December 11, 2022

వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సోదరుడి నివాసం …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …

Read More »

తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి మున్సిపల్‌లోని ఆరో వార్డు సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన రమేష్‌, తన తండ్రి గైనబోయిన పోశయ్య జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని తన సొంత డబ్బులతో చేయించి ఆరవ వార్డు సరంపల్లి పాత రాజంపేట గ్రామాల కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌కు అందజేశారు. దీనికి కౌన్సిలర్‌ ఆకుల రూప రవికుమార్‌, ఎస్‌ఐ రమేష్‌ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత

రెంజల్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిఐ శ్రీధర్‌తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు …

Read More »

యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్‌ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్‌ ఎంపీపీ యోగేష్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …

Read More »

నేటి రాశి ఫలాలు

శుభోదయం 11.12.2022 మేషంఈరోజు (11-12-2022)పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకపనులను పూర్తిచేయగలుగుతారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శివాష్టోత్తరాన్ని చదివితే మంచిది. వృషభంఈరోజు (11-12-2022)సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. మిధునంఈరోజు (11-12-2022)అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధనయోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు …

Read More »

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ.జవాబు : లాల్‌ బహదూర్‌ కాలువ. ‘అలీసాగర్‌’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.జవాబు : నిజామాబాద్‌. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.జవాబు : మహబూబ్‌నగర్‌. ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.జవాబు : మొక్కజొన్న పిండి. చార్మినార్‌ వాస్తు శిల్పి ఎవరు.జవాబు : మీర్‌ మొమిన్‌ అస్త్రాబాది

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »