- నాగార్జునసాగర్ ఎడమ కాలువ.
జవాబు : లాల్ బహదూర్ కాలువ. - ‘అలీసాగర్’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.
జవాబు : నిజామాబాద్. - చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.
జవాబు : మహబూబ్‌నగర్. - ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.
జవాబు : మొక్కజొన్న పిండి. - చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు.
జవాబు : మీర్ మొమిన్ అస్త్రాబాది
Tags DS education JL PGT telangana general knowledge
Check Also
దివ్యాంగులకు క్రీడా పోటీలు
Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా …