Daily Archives: December 22, 2022

ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం

బాన్సువాడ, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావాల్సిన పెండిరగ్‌ స్కాలర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఏబీవీపీ జోనల్‌ ఇన్చార్జి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థుల పట్ల నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండిరగ్‌ …

Read More »

క్రీడా ప్రాంగణాలను 31 లోగా ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్‌ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంపోస్ట్‌ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల …

Read More »

కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు తప్పనిసరి

కామరెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ఆసుపత్రులు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బయో మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌ 2016 పై పర్యవేక్షణ కై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల …

Read More »

ఆదర్శ పాఠశాలలో మెథమేటిక్స్‌ డే

రెంజల్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలకేంద్రంలోని మోడల్‌ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్‌ డే సందర్భంగా సైన్స్‌ పేర్‌ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్‌ మేథడ్‌లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్‌ బలరాం అన్నారు. మాథమేటిక్స్‌ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు …

Read More »

ఆర్మూర్‌లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలుకు రూ.50 లక్షలు

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్‌ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …

Read More »

యూత్‌ పార్లమెంట్‌కు సెలెక్టయిన విద్యార్థికి ప్రశంసలు

కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 25 డిసెంబర్‌ న భారత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో జరగబోయే యూత్‌ పార్లమెంటు సమావేశంలో మాట్లాడటానికి ఆర్కే కళాశాల విద్యార్థిని కె. మౌనిక ఎంపిక కావడం పట్ల కలెక్టర్‌ ప్రశంసించారు. వివిధ దశల్లో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్ర మరియు దేశస్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలో ఉత్తీర్ణత సాధిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 25 మంది ఎంపికవగా, …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం గర్భిణీకి రక్తదానం…

కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గౌసియా బేగం (26) గర్భిణికి ఆపరేషన్‌ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి నక్షత్ర వైద్యశాల డైరెక్టర్‌ …

Read More »

మలేషియాలో చిక్కుకున్న నిజామాబాద్‌ వాసి

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణవాసి తాటి గొల్ల ప్రవీణ్‌ కుమార్‌ (41) గత ఏప్రిల్‌ నెలలో 20 రోజుల విజిట్‌ వీసాపై ఏజెంట్‌ మాటలు నమ్మి మలేషియా దేశంలోని కౌలాలంపూర్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగం లేక ఇండియాకు తిరిగి రాలేక తిప్పలు పడుతున్నాడు. అక్కడ సుమారుగా 8 నెలల నుండి సందర్శక వీసా మీద ఉండడంతో అక్కడి చట్టాల ప్రకారం లక్షలాది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »