Daily Archives: December 27, 2022

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ …

Read More »

నాబార్డ్‌ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 2023 – 2024 సంవత్సరానికి గాను రూ.5090 కోట్లతో రూపొందించిన జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్‌ ( నాబార్డ్‌) ప్రొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పంట రుణాలకు రూ.3165 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1005 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.174 …

Read More »

నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత

బీబీపేట్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం కేంద్రంలో మంగళవారం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌ …

Read More »

రైతు మోసకారి ప్రభుత్వం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ …

Read More »

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

బాన్సువాడ, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ చలో ఇందిరా పార్క్‌ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్‌ …

Read More »

వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ బిట్వీన్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది. అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్‌ లీకేజీ, పేలుడు ఇతర …

Read More »

ఎన్జీవో (స్వచంద సేవా సంస్థ) ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వచంద సేవా సంస్థలు అయిన సేవన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్జీవో) లను శ్రీ ఆర్యభట్ట గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ చైర్మన్‌ కే. గురువెందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవ చేయాలనే దృక్పథంతో ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుని ఎన్జీవోగా కార్యరూపం దాల్చిన సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు …

Read More »

పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని చిన్నాపూర్‌ వద్ద గల అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి ఫారెస్ట్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. చిల్డ్రన్స్‌ పార్క్‌ పనులను …

Read More »

మత్తు పదార్థాలు కలిపితే చర్యలు

కామరెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 52 గుడుంబా కేసులు,75 కల్లు శాంపిలను, 3484 కిలోల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్‌ సీఐ. ఎన్‌. విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 26 వరకు నమోదు అయిన కేసులు వివరాలు ఆయన వెల్లడిరచారు. కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »